గత రెండు సంవత్సరాల నుండి దేశంలో విద్యావ్యవస్థ సక్రమంగా లేదు. కరోనా అనే మహమ్మారి మన దేశంలోకి పాకడంతో జాగ్రత్తలలో భాగంగా గత సంవత్సరం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దానితో ఒక్క అత్యవసరమైన రంగాలు తప్ప...మిగిలిన అన్ని కార్యకలాపాలు, పాఠశాలలు మరియు కళాశాలలు మూసి వేయబడ్డాయి. తద్వారా విద్యార్థుల జీవితం పక్కన పడిపోయింది.