గత సంవత్సరం నుండి జరుగుతున్న కరోనా కల్లోలం ఇంకా కొన్ని దేశాలను వదల్లేదు. అందులో భారత్ మొదటిదిగా చెప్పవచ్చు. అయితే ఈ కరోనా వైరస్ రావడానికి కారణమయిన చైనా దేశం పట్ల ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలు తమ ఆగ్రహాన్ని రకరకాలుగా చూపిస్తున్నాయి.