వైరస్ అనగానే నిరంతరం మార్పులు చెందుతూ మానవాళిని కలవరపెట్టే అంటువ్యాధి అని అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా వైరస్ కబంధ హస్తాలలో చిక్కుకుపోయింది. ఒక రోజులో వస్తున్న లక్షల్లో కేసులు, వేళల్లో మరణాలు ప్రజల్ని మరింత భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.