మే 12 నుండి తెలంగాణలో కర్ఫ్యూ అమలులోకి రానుంది. ఉదయం 6 నుండి 10 గంటల లోపు ప్రజలు బయట తమ అన్ని అవసరాలను పూర్తి చేసుకోవాలని, పది తర్వాత ఎవరూ రోడ్లపైకి రాకూడదని ఆంక్షలు విధించింది. పోలీసులు కూడా 10 తర్వాత ప్రజలు బయటకు రాకుండా చూసుకునేందుకు రంగంలోకి దిగారు.