దేశంలో కరోనా కేసుల లెక్కలు చూస్తుంటేనే వీధి వీధికి కరోనా పేషెంట్లు ఉన్నారనే విషయం అర్థమైపోతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బెడ్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి వీలైనంత వరకు హోమ్ ఐసోలేషన్ లోనే ఉంటూ మన ఆరోగ్యాన్ని సంరక్షించుకొని ఈ మహమ్మారి నుండి బయటపడడం మంచిది.