మన దేశంలో కరోనా వైరస్ మనుషుల ప్రాణాలతో మరణక్రీడను ఆడుతోంది. ప్రభుత్వాలు మరియు వైద్య నిపుణులు ఎంత ప్రయత్నిస్తున్నా దీని వ్యాప్తిని అరికట్టలేకపోతున్నారు. దీని ప్రభావం రోజు రోజుకీ పెరిగిపోతోంది. కరోనా మొదటి వేవ్ తో పోలిస్తే రెండవ వేవ్ లో చాలా ప్రమాదకరంగా మారుతోంది.