ఏపీలో సిఐడి డిపార్ట్మెంట్ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉందని చెప్పాలి. రఘురామ రాజు అరెస్ట్ కి సంబంధించిన విమర్శలు ఒక ఎత్తయితే, మరోవైపు టీడీపీ అభిమానులు నాయకుల విమర్శలు మరియు వివాధాలు మరో ఎత్తు. ఇంతటి ఒత్తిడిలోనూ సిబిఐ ఒక మంచి పని చేసినట్లు తెలుస్తోంది.