కేసుల విషయంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ప్రపంచ దేశాలపై కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఇటువంటి సమయంలో ప్రజలు బయటకు రావడమే ప్రమాదకరమని భావిస్తుంటే, ఇంకొందరు వందలాది మంది జనం గుమిగూడేలా ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు.