దేశంలో కరోనా వైరస్ రెండో దశ విలయం కొనసాగిస్తోంది. మరో వైపు బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండడం ఆందోళనలను మరింత పెంచుతోంది. ఇక రాబోయే కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలపై దాని ప్రభావం ఎక్కువగా ఉండబోతోందన్న వార్తలు వినపడుతున్నాయి.