దేశమంతా ప్రజలు కరోనా సెకండ్ వేవ్ తో అల్లాడిపోతున్నారు. ఈ మహమ్మారి నుండి తమను తాము రక్షించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మొదట్లో వ్యాక్సిన్ వైపు చిన్న చూపు చూసినా, ఇప్పుడు కరోనాని జయించాలంటే టీకా మాత్రమే శరణ్యమని జనాలు ఫిక్స్ అయ్యారు.