ఇప్పటివరకు కరోనా రెండవ దశ మనల్ని ముప్పు తిప్పలు పెట్టి మన ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోంది దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఇంతలోనే అనుకోని ఉపద్రవం ముంచుకొస్తోందనే వార్త అందరినీ కలవరపెడుతోంది.