దేశంలో ఆడపిల్ల నుండి పండు ముసలి దాక ఎవరికీ రక్షణ లేకుండా పోతుంది. మానవతా విలువలను మరిచి కామ పిశాచాల తయారవుతున్నారు. కామంతో రెచ్చిపోతున్న కామాంధులకు కళ్లు మూసుకుపోయి మృగాలా మహిళపై విరుచుకుపడుతున్నారు. వారికీ చిన్న పెద్ద అనే వ్యత్యాసాలు ఉండవు.

 

ఒక్క చిన్నారిపై 60 ఏళ్ల ముసలి వాడు కన్నేశాడు. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడబోయాడు. అంతలోనే మరో చిన్న అబ్బాయి చూసి పాపను కాపాడాడు. ఈ ఘటన దేశ రాజధాని అయిన ఢిల్లీకి ఈశాన్యంగా ఉండే ముస్తాబాద్.లో చోటు చేసుకుంది.

 

ఒక్క మూడేళ్ళ చిన్నారి ఇంటి ముందు అరుగుపై కూర్చొని ఆడుకుంటుంది. చిన్నారి తల్లి ఇంట్లో కూరగాయలు కట్ చేసే పనిలో బిజీగా ఉంది. చిన్నారి వీధిలో తిరుగుతున్న వాళ్ళను అమాయకంగా చూస్తూ.. తన దగ్గర ఉన్న బొమ్మతో ఆడుకుంటుంది. అదే సమయంలో అటువైపు ఒక్క 60 ఏళ్ల వృద్ధుడు వచ్చాడు. పాపా ఒంటరిగా ఉండటం చూశాడు. కొంత దూరం ముందుకు వెళ్ళాక మళ్ళి వెనకకి వచ్చాడు. 

 


మళ్ళి పాపా ఒక్కతే ఆడుకోవడం చూశాడు. ఇంట్లో ఎవరు లేరని అనుకున్నాడు. అదే మంచి సమయం అనుకోని పాపా చేతిలో చాక్లెట్ పెట్టాడు. చిన్నారి బొమ్మను పక్కన పెట్టి చాక్లెట్ ను తింటూ కూర్చుంది. చిన్నారిని ఎత్తుకొని తాత వాళ్ళ ఇంటికి సాగాడు. ఎప్పుడు చేసే తాత కాబట్టి చిన్నారి పెద్దగా భయపడలేదు. ఆ చిన్నారికి ఎం తెలుసు బూచోడు తాత రూపంలో వచ్చాడిని.

 

ఇది అంత గమనించిన ఒక్క బాలుడు ఈ విషయాన్ని ఆ చిన్నారి వల్ల అమ్మాయికి చెప్పాడు. ఆ విషయం విన్నా ఆ తల్లి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ ముసలి వాడి ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లి పాపను రక్షించుకుంది. అనంతరం ఆ విషయం పాపా వాళ్ళ నాన్న కి చెప్పాడు. అనంతరం వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: