గత ఎన్నికలలో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు వై యస్ జగన్ మోహన్ రెడ్డి.. ఒకటి రెండు స్థానాల్లో కాదు ఏకంగా 151 స్థానాల్లో గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. తండ్రి రాజశేఖర్ రెడ్డి గారికి ఇస్తున్న గౌరవాన్ని జగన్ కూడా అందించడంలో ప్రజలు ముందున్నారు. మహానాయకుడు ప్రజల సంక్షేమం కోసం ఎన్నో చేశాడు. ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం వైఎస్సార్ పాటు పడ్డాడు. మంచి వాళ్ళను దేవుడు ఎక్కువ రోజులు భూమి మీద ఉండనివ్వడు.. రాజశేఖర్ రెడ్డని కూడా తీసుకెళ్లి పోయాడు..



ఆయన మరణ వార్తను విన్న చాలా మంది ప్రాణాలను కోల్పోయారు. అతని తర్వాత ప్రజల క్షేమం కోసం అతని వారసుడు జగన్ చాలా ప్రయత్నించి ఇప్పుడు సీఎం గా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. అయితే తండ్రి చేయాలనుకున్న ఆశయాలని జగన్ మోహన్ రెడ్డి నేరవేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. ఈ పథకాలను అమలు చేస్తూ ప్రతి పక్షాల విమర్శలను సమర్ధంగా ఎదుర్కొంటున్నారు. అందుకు ఉదాహరణ ఇటీవల జగన్ పై జగన్ పై వచ్చిన ఆరోపణలు ..



ఇంకో విషయమేంటంటే.. జగన్ ఎన్ని చేస్తున్నా కూడా ప్రతిపక్షాల ఒత్తిడి మాత్రం తగ్గలేదు..ఇటీవల జరిగిన ఓ సంఘటన హైకోర్టు న్యాయవాదులు సీఎం జగన్ ను పదవి నుంచి తొలగించాలని సుప్రీం కోర్టు కు లేేఖ రాశారు. ఈ మేరకు సుప్రీం కోర్టు విచారణ జరపాలని నిర్ణయించారు. అయితే ఈ విషయం ప్రస్తుతం రాజకీయ చర్చలకు దారి తీసింది. జగన్ ను ఒకవేళ సీఎం పదవి నుంచి తొలగిస్తే నెక్స్ట్ సీఎం పదవి ఎవరిని వరిస్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది.. జగన్ పై 30 కేసులు ఉన్నాయి అంటూ న్యాయవాదులు వేసిన పిటిషన్ ఎంతవరకు వెళుతుందో.. ఒకవేళ వాళ్ళు అనుకున్నది జరిగితే నెక్స్ట్ సీఎం ఎవరు అనేది కాలం నిర్ణయిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: