ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. ఏకంగా పుట్టింటి నుంచి మెట్టినింట్లో అడుగుపెట్టిన కోడల్ని కన్న కూతురిలా చూసుకోవాల్సిన మామ ఏకంగా కోడలి పై కన్నేశాడు. ఈ క్రమంలోనే సమయం చూసి కోడలిని లొంగదీసుకున్నాడు. ఇక కొడుకు తెలియకుండా కోడలు మామ రాసలీలల్లో మునిగి తేలారు. ఇక ఓ రోజు ఏకాంతంగా గడుపుతున్న సమయంలో కొడుకు చూడటంతో ఇకగోడ దూకి పారిపోయాడు. ఈ ఘటన హర్యానాలోని పానిపట్ జిల్లాలో చోటు చేసుకుంది. పానిపట్ జిల్లాలో ఓ మహిళ భర్త రామ్ గోపాల్, మామ ధన్ పాల్ తో కలిసి నివాసం ఉంటుంది.
అయితే చిన్న చిన్న పనులు చేసుకుంటూ రాంగోపాల్ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. అయితే గత ఏడాది ఇక తల్లి చనిపోవడంతో ఇక తండ్రి కూడా వారితోనే ఉంటున్నాడు. అయితే.. పని నిమిత్తం అప్పుడప్పుడూ ఇతర ప్రాంతాలకు వెళుతూ వుండేవాడు రామ్ గోపాల్. ఈ క్రమంలోనే ఇంట్లో ఒంటరిగా ఉన్న కోడలిని కూతురులా చూసుకోవాల్సిన మామ ఏకంగా కామం తో ఊగిపోయాడు ఎలాగైనా కోడలిని లొంగదీసుకోవాలని అనుకున్నాడు. ఇక మాయమాటలతో కోడలని లోబరుచుకున్నాడు. ఇక ఆ తర్వాత కొడుకు పని మీద బయటకు వెళ్లగానే కోడలితో రాసలీలలు మొదలు పెట్టేవాడు. ఇక ఓ రోజు అనుమానం వచ్చిన భర్త బయటకు వెళ్తున్నాను అని చెప్పి మళ్ళీ కొంత సమయం లోనే తిరిగి రావడంతో ఇక ఆ సమయంలో తండ్రి భార్య అసభ్యకర రీతిలో ఉండడంతో సహించలేకపోయాడు. ఇరుగు పొరుగు వారిని పిలిచి లోపే తండ్రి అక్కడి నుంచి పరారయ్యాడు కోపంతో భార్యను చితకబాదగా.. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి