సమస్త ప్రాణికోటికి అన్ని శుభాలనూ చేకూర్చే వాడు ఆ నారాయణడైతే, ఆ నారాయణునికే పవిత్రతను, ఖ్యాతినితెచ్చిన శ్రీమహాలక్ష్మి మహిమన్వితురాలు !
వేదాధ్యయనం చేసిన మహాత్ములెందరో ‘‘ వేదాలు శ్రీమహాలక్ష్మిని వర్ణించడానికే వెలువడ్డాయనీ, ఇది నిగూఢమైన రహస్యమని’’ స్పష్టంగా తెలియజేసారు.
మరింత సమాచారం తెలుసుకోండి: