క్షీర సాగరమధనం నుంచి లక్ష్మీదేవి అవతరణను ఒక సంకేతార్థంగా భావించవచ్చు. ఈ ప్రపంచం ఒక సాగరముగా, మానవునిలోని నుంచీ, చేదు అనే గుణాలను దేవ, దానవులుగాను, డబ్బు సంపధల కోసం మనం చేసే కష్టం, పడేశ్రమ, క్షీరసాగర మధనంగాను, మనకు ఎదురయ్యే చేదు అనుభవాలు హాలాహలం(విషం)గాను, ఇంకా కష్టపడి సాధన చేస్తే దేవుని అనుగ్రహంతో కీర్తిప్రతిష్ఠలు, సంపదలు లభించడం అనేది లక్ష్మీదేవి అవతరణగాను భావించవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: