సురేష్ రైనా జట్టు నుంచి నిష్క్రమించిన తర్వాత చెన్నై జట్టు పేలవ ప్రదర్శన చేస్తుండడంతో సురేష్ రైనా లేకపోతే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రాణించలేదు అని విమర్శలు వస్తున్నాయి.