ముంబై ఇండియన్స్ నిన్న జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించినప్పటికీ అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ చెత్త రికార్డు నమోదు చేశాడు.