ఎర్ర బంతి , తెల్ల బంతుల క్రికెట్ లో సెంచరీల మీద సెంచరీలు బాది రికార్డుల ఎర్ర బంతి , తెల్ల బంతుల క్రికెట్ లో సెంచరీల మీద సెంచరీలు బాది రికార్డుల మీద రికార్డుల సృష్టించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... తాజాగా గులాబీ బంతి తో జరుగుతున్న టెస్ట్ లో కూడా సెంచరీ చేసి సత్తా చాటాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న డే అండ్ నైట్ టెస్ట్ లో కోహ్లీ 136పరుగులతో చెలరేగిపోయాడు. ఈక్రమంలో కోహ్లీ పలు రికార్డులు సృష్టించాడు. అందులో భాగంగా అంతర్జాతీయ క్రికెట్ లో 70 అంత కన్నా ఎక్కువ సెంచరీలు సాధించిన మూడో బ్యాట్స్ మెన్ గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. మీద రికార్డుల సృష్టించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... తాజాగా గులాబీ బంతి తో జరుగుతున్న టెస్ట్ లో కూడా సెంచరీ చేసి సత్తా చాటాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా బాంగ్లాదేశ్ తో జరుగుతున్న డే అండ్ నైట్ టెస్ట్ లో కోహ్లీ 136పరుగులతో చెలరేగిపోయాడు. ఈక్రమంలో కోహ్లీ పలు రికార్డులు సృష్టించాడు. అందులో భాగంగా అంతర్జాతీయ క్రికెట్ లో 70 అంత కన్నా ఎక్కువ సెంచరీలు సాధించిన మూడో బ్యాట్స్ మెన్ గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
ఈజాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ 100 సెంచరీలతో మొదటి స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ 71 శతకాలతో రెండో స్థానంలో వున్నాడు. 70శతకాలతో కోహ్లీ మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే కెప్