వైల్డ్ కార్డుగా వచ్చిన స్వాతి దీక్షిత్ తనను నామినేట్ చేయడంపై అసహనాన్ని వ్యక్తం చేసింది... అభిజిత్ తో మాట్లాడుతూ ఒక మనిషి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే, ఇలా నామినేట్ చేయడం తనకు నచ్చలేదంటూ చెప్పుకొచ్చింది. అభిజిత్ కూడా స్వాతి ని సపోర్ట్ చేస్తూ రెండు మూడు రోజుల్లో ఒక మనిషిని అంచనా వేయడం కష్టమే అంటూ చెప్పుకొచ్చాడు.