అభి కి వార్నింగ్ ఇచ్చిన నాగ్... ఆ ఇద్దరిని దాటి గెలిస్తెనే విన్నర్ అంటూ ఉచిత సలహా ఇచ్చాడు. ఇకపోతే విన్నర్ ఎవరు అనే విషయం మాత్రం ఇక్కడ రోజు రోజుకు ఆసక్తి గా మారుతుంది..