బిగ్ బాస్ రీ యూనియన్’ పేరిట ఏమైనా ఈవెంట్ రాబోతుందా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో బిగ్ బాస్ డిస్కషన్ మరోసారి మొదలైంది. త్వరలోనే వీరందరూ స్టార్ మా లో కనిపించి కనువిందు చేయబోతున్నారా అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తెలుగు ప్రేక్షకులు.