వాళ్ళు చేసేది యాంకరింగ్.. కానీ వాళ్ళ రెమ్యూనరేషన్ చూస్తే కళ్ళు తిరిగి కింద పడిపోతారు.. అంత కాస్టలీ లైఫ్ వాళ్ళది.. అసలు ఆ యాంకర్స్ రెమ్యూనరేషన్ ఎంత.. అసలు అంత కాస్టలీ యాంకర్స్ ఎవరు అని అనుకుంటున్నారా? అదేనండి.. దేశంలోనే అతి ఎక్కువ రెమ్యూనరేషన్ ఈ బాలీవుడ్ యాంకర్స్ కి ఇస్తున్నారు.. ఎవరికి ఎంత అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కపిల్ శర్మ.. 

 

IHG

 

దేశంలోనే ఇతనికే హైయెస్ట్ పే. దేశంలోనే టీవీ కమెడియన్.. ఇతనికి మంచి పాపులారిటీ వచ్చింది.. దీంతో అతని జీవితం ఓ మలుపు తిరిగింది అంటే నమ్మండి.. దీంతో కపిల్ శర్మ ఒక ఎపిసోడ్ కి ఏకంగా 60 నుండి 80 లక్షల వరుకు పే చేస్తున్నారు.. చూశారా అతను ఎంత పెద్ద సెలబ్రిటీని. 

 

సునీల్ గ్రోవర్.. 

 

IHG's ...

 

భారత్ లో టాప్ 2 రెమ్యూనరేషన్ యాంకర్. కామెడీ నైట్స్ విత్ కపిల్ అనే షోస్ కి మంచి పాపులారిటీ వచ్చింది. దీంతో ఇతనికి ఏకంగా ఒక ఎపిసోడ్ కి 10 నుండి 12 లక్షలు పే చేస్తున్నారు. 

 

మనీష్ పాల్.. 

 

IHG's All you Need to Know about <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MANISH PAUL' target='_blank' title='manish paul-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>manish paul</a> - Baggout

 

మనీష్ పాల్.. ఇతను యాంకర్, హోస్ట్, యాక్టర్.. రేడియో జాకీలో, రేడియో సిటీలో జీవితం ప్రారంభించి ఎన్నో షోస్ చేసి మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నాడు.. ఇంకా ఇతను ఝలక్ దిఖ్లజ అనే షోకి ఏకంగా కోటి 50 లక్షల రూపాయిలు రెమ్యూనరేషన్ తీసుకున్నారట.. 

 

హీనా ఖాన్.. 

 

IHG's account gets hacked
 

హీనా ఖాన్.. ఈమెకు మంచి రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.. భారత్ లో అతి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తుంది ఈ నటికే. ఈమెకు ఒక ఎపిసోడ్ కి 2 లక్షల పే చేస్తున్నారట. 

 

మిషల్ రహేజా.. 

 

IHG

 

ఇతనికి అతి ఎక్కువ రెమ్యూనరేషన్ అందుతుంది.. ఇతను కూడా టీవీ నటుడే.. ఇతనికి నెలకు లక్ష 60 వేలకు పైగా పే చేస్తున్నారు. 

 

వీల్లేనండీ.. టాప్ 5 హైయెస్ట్ రెమ్యూనరేషన్ టీవీ యాంకర్లు, యాక్టర్లు.. ఏది ఏమైనా.. కపిల్ శర్మ.. గ్రేట్ అంతే. 

మరింత సమాచారం తెలుసుకోండి: