ఐటెల్ ఏ47 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. చైనాకు చెందిన ఈ సంస్థ, కొత్త మోడల్‌తో భారత్‌లో ఎక్కువ అమ్మకాలను నమోదు చేసుకునే పనిలో నిమగ్నమైంది.కాస్మిక్ పర్పుల్, ఐస్ లేక్ బ్లూ కలర్లలో ఏ47 అందుబాటులో ఉంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటు లో ఉంది.మన దేశంలో ఐటెల్ ఎ47 ఫోన్ రూ.5,499కు లభిస్తుంది. ఫిబ్రవరి 5 నుంచి ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు.