కేంద్ర ప్రభుత్వ సమాచార శాఖ తీసుకొచ్చిన కొత్త నిబంధనలను మిగతా సోషల్ మీడియా ప్లేట్ ఫామ్ లు అయిన వాట్సాప్ మరియు పేస్ బుక్ లు అంగీకరించి వాటిని పాటిస్తామని ప్రకటించగా, ఒక్క ట్విట్టర్ మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ అనేక వివాదాలకు మూల స్థానంగా మారిందని చెప్పవచ్చు.