ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారు ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నారు. అయితే మొబైల్ ను ఉపయోగించే వారు ఎవరితో మాట్లాడుతున్నారు.. ఇతర లావాదేవీల విషయాన్ని కూడా తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల మన మొబైల్ లో వైరస్ బారినపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ కలిగి ఉన్న మొబైల్ ని తొందరగా ట్రాక్ చేయడం లేదా హ్యాక్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే మొబైల్ ను హ్యాక్ చేస్తున్నారో లేదో అనే విధానాన్ని ఈ చిన్న టెక్నిక్ ద్వారా కనుక్కోవచ్చు వాటి గురించి చూద్దాం.

1).*#21#
మీ మెసేజ్లు , కాల్స్ లేదా ఇతర డేటా ను కూడా ఫార్వర్డ్ చేయబడినది లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.అందుకు సంబంధించి పూర్తి వివరాల ను కూడా చూడవచ్చు.

2).*#62#
మీ మొబైల్ నెంబర్ నో సర్వీస్ లేదా నో ఆన్సర్ చెబుతున్నట్లు అయితే ఈ కోడ్ ను  ఉపయోగించుకో వచ్చు ఇది మీ కాల్స్ మెసేజ్ డేటా ని వేరొకరు దొంగలించారు లేదా అనేది తెలుసుకోవచ్చు. ఇందుకోసం చాలా సమయం పడుతుంది.

3).##002#
ఈ  కోడ్ సహాయంతో వినియోగదారులు ఆండ్రాయిడ్ మొబైల్ అన్ని రకాలుగా మళ్లించకుండా స్విచ్ఛాఫ్ చేయడానికి అనుమతిస్తుంది. అయితే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రోమింగ్  లో ఇతర కాల్స్ రాకుండా డబ్బులు చెల్లించకూడదన్న సమయాలలో ఈ కోడ్ బాగా ఉపయోగపడుతుంది.

4).*#06#
ఈ కోర్సు సహాయంతో యూజర్లు తమ మొబైల్ యొక్క IMEI నెంబర్ ని కనుక్కోవచ్చు. లేదంటే CEIR పార్టీ వెబ్ సైట్ ను సందర్శించి ద్వారా మన స్మార్ట్ ఫోన్ స్థానాన్ని ట్రాక్ చేయడానికి ఈ నెంబర్ ని మనం ఉపయోగించుకోవచ్చు. ఈ నెంబర్ కేవలం మొబైల్ ఆఫ్ లో ఉన్నప్పుడు లేదా ఏదైనా కొత్త సిమ్ కార్డు తీసుకున్నప్పుడే ట్రాక్ చేయగలం.

ఈ విధంగా మనం మన మొబైల్ ను సురక్షితంగా ఉంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: