ఫ్లిప్ కార్ట్ నుండి ఈ నెల 23 నుండి 27 వరకు ఎలక్ట్రానిక్ సెల్లో నిర్వహిస్తోంది ఇందులో.. ఫ్రిజ్ లు, టీవీలు, ఏసీలు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎలక్ట్రానిక్ సెల్ ఐదు రోజులపాటు ఉంచనుంది ఇందులో sbi క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీల నుంచి రూ.1500 రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది.

ఇక అంతే కాకుండా నలభై మూడు అంగుళాల "వూ" ప్రీమియం అల్ట్రా హెచ్డీ స్మార్ట్ టీవీ-4K టీవీ ఫ్లిప్ కార్ట్ లో   రూ.26,000 లభిస్తుంది ఈటీవీ అసలు ధర మాత్రం రూ.45,000 వరకు ఉంటుంది అంతేకాకుండా యాక్సిస్ బ్యాంకు కార్డు పైన 5% డిస్కౌంట్ కూడా అందిస్తోంది. అలాగే ఎక్సేంజ్ ఆఫర్ కింద రూ.11,600 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

Mi -5 ultra HD smart TV
ఈ స్మార్ట్ టీవీ 43 అంగుళాలు కలదు. దీని ఫ్లిప్ కార్డు లో ప్రస్తుతం రూ.31,999 లకే లభిస్తుంది. దీని అసలు ధర రూ.49,999 రూపాయలు. ఇక ఈ స్మార్ట్ టీవీ పైన ఎక్స్చేంజ్ కింద రూ.8 వేల వరకు పొందవచ్చు. hdfc కార్ల పైన. రూ.2,000 రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.


Realme HD smart TV:
ఈ స్మార్ట్ టీవీ 32 అంగుళాలు కలదు. ఫ్లిప్ కార్ట్ లో దీనిని రూ.15,999 రూపాయలకి మనం సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర మాత్రం రూ.17,999 రూపాయలు. ఈ స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేసేవారు.. రూ. 8 వేల రూపాయల వరకు ఎక్స్చేంజి ఆఫర్ కలదు. ఇక అంతే కాకుండా యాక్సిస్ బ్యాంకు కార్డు పైన 5% డిస్కౌంట్ కూడా లభిస్తుంది.


ఇక వీటితో పాటు వోల్టాస్ ఏసీ కూడ  రూ.37,999 రూపాయలకు సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర మాత్రం రూ.67,990 రూపాయల వరకు ఉన్నది.

అలాగే సాంసంగ్ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ రూ.18,000 లభిస్తోంది. ఇక ఇవే కాకుండా మరికొన్ని ఆఫర్లు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: