ఫిలిప్స్ SPA 9075B/94 బ్లూటూత్ టవర్ స్పీకర్:
ఫిలిప్స్ కంపెనీకి చెందినటువంటి ఈ స్పీకర్ 75 W అవుట్ పుట్ పవర్ ను కలిగి ఉంటుంది. అంతేకాదు బ్లూటూత్ స్పీకర్ 2.1 ఛానల్ కాన్ఫిగరేషన్ కలిగి ఉండడం గమనార్హం. ఇది 40 హెడ్జెస్ నుంచి 20 కిలో హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేంజ్ ను కూడా కలిగి ఉండడం మరింత ఆసక్తికరమని చెప్పవచ్చు. ఇక ఈ స్పీకర్లకు బ్లూటూత్ సౌకర్యం కూడా కలిగి ఉంది. అలాగే ఎఫ్ఎం రేడియో ఆస్వాదించే అవకాశం కూడా కల్పించడం జరిగింది. ఫ్లిప్కార్ట్ లో దీని ధర రూ. 9,990 గా నిర్ణయించారు. ఇక ఒక సంవత్సరం పాటు వారంటీ కూడా లభిస్తుంది.
గిజ్ మోర్ GIZ st 5000 బ్లూటూత్ స్పీకర్..
ఈ కంపెనీకి చెందిన ఈ స్పీకర్ 50W సౌండ్ ఔట్ పుట్ ను అందిస్తుంది. అంతేకాదు మంచి బేస్ ని కూడా కలిగి ఉండడం ..ఇక స్టీరియో ఛానల్ కాన్ఫిగరేషన్ కలిగి ఉన్న ఇది అఫర్టబుల్ దరలలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇక ఈ బ్లూటూత్ టవర్ స్పీకర్ ధర కేవలం రూ. 3,499. ఇక వైర్డ్ మైక్ కనెక్టివిటీ సదుపాయాన్ని కూడా ఇందులో కల్పించబడింది. రిమోట్ కంట్రోల్ బ్లూటూత్ ఫీచర్ తో మార్కెట్లో విడుదల కావడం గమనార్హం. ఇక మీరు బ్లూటూత్ వైర్లెస్ మ్యూజిక్ స్క్రీనింగ్ కోసం ఎంజాయ్ చేస్తున్నట్లు అయితే ఫ్లిప్కార్ట్ లో మరొక వేరియెంట్ ధర 7,795రూపాయలు.