సంక్రాంతి పండుగ ఈరోజుతో ముగియనుంది.. దీంతో సంక్రాంతి పండుగ అంటే కొత్త సినిమాలతో పాటు కొత్త వస్తువులను సైతం కొనడానికి ప్రజలు సైతం చాలా ఇష్టపడుతూ ఉంటారు. దీంతో పలు రకాల కంపెనీలు కూడా భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తూ ఉంటారు. అదేవిధంగా పలు రకాల వాటిపైన ఆఫర్లను పెట్టి కస్టమర్లను ఆకట్టుకునే విధంగా పలు దిగ్గజ కంపెనీ సంస్థలు చూస్తూ ఉంటాయి.. అయితే ఎవరైనా స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి ఒక గుడ్ న్యూస్.. ఫ్లిప్ కార్ట్ లో ఒక అద్భుతమైన డీల్ నడుస్తోంది దాదాపుగా 55 ఇంచుల స్మార్ట్ టీవీ పైన భారీ డిస్కౌంట్ ని అందిస్తోంది.


అయితే ఈ ఆఫర్ రిపబ్లిక్ డే సెల్ వరకు మాత్రమే నడుస్తున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా.. ఐ ఫాల్కన్ బ్రాండెడ్ నుంచి స్మార్ట్ టీవీ అతి తక్కువ ధరకే కొనుగోలు చేసుకోవచ్చు..55 అంగుళాలు కలిగిన స్మార్ట్ టీవీతో పాటు ఐ ఫాల్కన్ ..U62 మోడల్ కలిగిన 55 ఇంచుల స్మార్ట్ టీవీ అసలు ధర 74 వేల రూపాయలు కాగా.. దీనిని 24 వేల రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చు.. దీంతో 67% వరకు డిస్కౌంట్ అయితే మనం పొందవచ్చు.


అయితే వీటితో పాటు మరికొన్ని డిస్కౌంట్ డీల్స్ ఉండడం వల్ల 1000 రూపాయలు అదనకు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.. అలాగే 150 సూపర్ కాయిన్స్ కూడా ఉపయోగించుకోవడంతోపాటు.. ఇలా ఇతరత్రా ఆఫర్లతో కేవలం 20 వేలకే ఈ స్మార్ట్ టీవీ ని మనం పొందవచ్చు.. అయితే పాత టీవీ పైన కూడా ఈ ఆఫర్ మనకి ఆధారపడి ఉంటుందట.. అయితే సంక్రాంతి పండుగకు ఎవరైనా కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి ఈ డీల్ చక్కటి అవకాశం.. ఈ స్మార్ట్ టీవీలో పలు రకాల ఓటీటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. EMI తో నెలకి రూ.2,667 రూపాయలకె మనం పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: