అక్కినేని సమంత నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సీజన్ 2 ట్రైలర్ ఇటీవలే విడుదల కాగా దాంట్లో సమంత గెటప్ కి ప్రేక్షకులు ఫిదా అయిన విషయం అందరికి తెలిసిందే