గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు అనంత్ అంబానీ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. చాలా మంది వ్యాపారవేత్తలు సెలబ్రిటీలు సోషల్ మీడియా అధినేతలు వీరి ఫ్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరు కావడంతో అందుకు సంబంధించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా రిలైన్స్ ఇండస్ట్రీ ముకేశ్ అంబానీ కుమారుడు ఆనంత్, రాధిక మర్చంట్ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరిగా ఈ మూడు రోజులపాటు ఈ వేడుకలు జరపడంతో అందరూ ఆశ్చర్యపోయారు.. అయితే సెలబ్రేషన్స్ ముగిసినప్పటికీ కూడా వీటి గురించి అక్కడక్కడ పలు విషయాలు వినిపిస్తూనే ఉన్నాయి.


ముఖ్యంగా గుజరాత్ లోని జామ్ నగర్ జరిగిన మూడు రోజుల వేడుకలకు దాదాపుగా 2000 మంది ప్రముఖుల సైతం హాజరయ్యారట.. ఈ మూడు రోజుల ఖర్చు దాదాపుగా రూ.1,259 కోట్ల రూపాయలు అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకలకు అమెరికాకు చెందిన బిల్ గేట్స్, మార్క్ జకర్ బర్కులు.. షేర్వానీ ధరించడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. అటు టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ పరిశ్రమ నుంచి కూడా వచ్చారు. క్రికెటర్స్ కూడా చాలామంది వచ్చి సందడి చేయడం జరిగింది.


అయితే ఈవెంట్లో అంబానీ ధరించిన కుటుంబ సభ్యుల ఆభరణాల గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది.. అనంత్ అంబానీ 63 కోట్ల విలువ చేసే వాచి ధరించడం చూసి జూకర్బర్గ్ భార్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.. ఇప్పుడు తాగాక మిగితా అంబానీ ధరించిన ఆభరణ విలువ తెలిస్తే అందరికీ కళ్ళు బయర్లు కమ్మాల్సిందే.. వేడుక చివరి రోజున నీతో అంబానీ అందమైన చీర కట్టుకొని ఒక పచ్చ హారాన్ని ధరించారు.. ఈ నెక్లెస్ విలువ దాదాపుగా 500 కోట్ల రూపాయలకు పైగా ఉందని అలాగే ఆమె చేతికి ధరించిన డైమండ్ రింగ్ 53 కోట్ల రూపాయలని తెలుస్తోంది.. 52.58 క్యారెట్ డైమండ్ కావడం చేత అవి అద్ద విలువ ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: