సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ న్యూస్ అయినా సెకండ్స్ లోనే వైరల్  అవ్వడం మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా నాటీ రొమాంటిక్ సీన్స్ అయితే కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపే మిలియన్ వ్యూస్ దక్కించుకోంటుంది . ఏ న్యూస్ అయినా సరే సెకండ్స్ లోనే ట్రెండ్ అయిపోతుంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో యువత కామంతో కళ్ళు మూసుకుపోతుంది . ఆ కారణంగానే వావివరసలు లేకుండా వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి తప్పుదారిలో వెళ్తుంది. మరీ ముఖ్యంగా వయస్సుతో సంబంధం లేకుండా బహిరంగ ప్రదేశాలలోనే తమ కోరికలు తీర్చుకునేస్తున్నారు కొంతమంది.

తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఓ అమ్మాయి తన కామాన్ని తీర్చుకోవడానికి ఏకంగా వయసు మల్లిన తాతతోనే రొమాన్స్ చేస్తూ పట్టుబడింది . ఆ అమ్మాయి వయసు 24 ఉంటుంది ..ఆ తాత వయసు మాత్రం 70 ఏళ్ళు .. అంటే మనవరాలు వయసు అని చెప్పాలి . వయసుతో సంబంధం లేకుండా గదిలో రహస్యంగా తాతతో లిప్ కిస్ చేస్తూ పట్టుబడ్డింది. ఈ వీడియో అక్కడ ఉండే వారు ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఈ వీడియో వైరల్ గా మారింది . తాత ఆ అమ్మాయి ముద్దు పెట్టుకొని ఆ తర్వాత కెమెరా కనిపించడంతో మూతి తుడుచుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

ఈ వీడియో పై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి . చీకట్లో చిలక్కొట్టుడు అంటే ఇదేనేమో అంటుంటే మరికొందరు ముసలి తాత మహా రొమాంటిక్ .. బాగా ఎంజాయ్ చేస్తున్నాడుగా అని కొందరు తాత ఇంకా నువ్వు యాక్టివ్ గా ఉన్నావా అంటూ మరికొందరు ఘాటు ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు . సిగ్గు లేకుండా అలా తాత వయసు ఉన్న వాళ్ళతో ఎలా లిప్ కిస్  చేస్తావు అంటూ మరికొందరు ఆమెని తిట్టిపోస్తున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో బాగా వైరల్ గా మారింది. ముసలోడికి దసరా పందగ అంటే ఇదే అంటూ ఘాటు నాటు రొమాంటిక్ కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి..!


మరింత సమాచారం తెలుసుకోండి: