మీరు ఒక గోల్ ను పెట్టుకున్నప్పుడు. ఆ గోల్ ను రీచవ్వాలన్న ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు మీ గోల్ పై మాత్రమే ఫోకస్ పెట్టాలి. ఇతరులతో మీరు మిమ్మల్ని కంపేర్ చేసుకోకూడదు. ఎప్పుడైతే మీరు ఇతరులతో మిమ్మల్ని కంపేర్ చేసుకుంటారో మీ ఫోకస్ మిస్సవుతుంది. గోల్ మరింత దూరమవుతుంది. అలా కాకుండా ఉండాలంటే కింద ఇచ్చిన కొన్ని నియమాలను పాటిస్తే మీరు అనుకున్నది సాధించగలుగుతారు.