ఏ వ్యక్తి అయినా వారి జీవితంలో విజయవంతమైనా లేదా ఫెయిల్యూర్ చెందినా దానికి కారణం వారి యొక్క అలవాట్లు మాత్రమే, వేరెవరో కారణం అవ్వరు. మీయొక్క అలవాట్లే మిమ్మల్ని విజయవంతమైన వారిగా తీర్చిదిద్దుతాయి. మంచి అలవాట్లు మిమ్మల్ని గెలుపు బాట వైపు నడిపిస్తాయి.