గవర్నమెంట్ జాబ్ అనేది చదువుకునే ప్రతి విద్యార్థి యొక్క కల. తమ తమ విద్యార్హత కు సరిపోయే గవర్నమెంట్ జాబ్ లభించాలి అంటూ ఆకాంక్షిస్తారు విద్యార్థులు. కొందరు సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ రావాలని కోరుకుంటే మరికొంత మంది విద్యార్థులు స్టేట్ గవర్నమెంట్ లో రావాలని కోరుకుంటారు.