ప్రతి ఒక్కరికి వారి వారి జీవితాల్లో ఏదో ఒకటి సాధించాలనే ఆశయం ఉంటుంది. ఇతరులపై ఆధారపడకుండా తమ కాళ్ళపై తాము నిలబడాలనే పట్టుదల కూడా ఎక్కువ మందిలో చూస్తుంటాం. అయితే అందరికీ తమ కలలను సాకారం చేసుకోవడం సాధ్యం కాదు.