సాధారణంగా జీవితంలో ఎన్నెన్నో జరుగుతుంటాయి. అన్నింటినీ ఎదుర్కుంటూ మన ప్రయాణాన్ని సాగించాలి. మద్యలో వస్తున్న చిన్న చిన్న సమస్యలకు బయపడ్డామా అంతే..ఒక అడుగు కూడా ముందుకెళ్లదు...? కాబట్టి జీవితంలో మీరే రాజు మీరే మంత్రి...ధైర్యంగా ముందుకెళితే సమస్యలే మిమ్మల్ని చూసి పారిపోతాయి.