జీవితం అన్నాక ఒడిదుడుకులు సహజం. ఎవరి జీవితం ఎటువంటి కష్టాలు లేకుండా ముందుకు సాగదు. అయితే ఈ బాధలను అధిగమించి ముందుకు కనుక సాగిస్తే ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు. ఈ చిన్న విషయాన్ని మీరు గ్రహించగలిగితే మీ జీవితం ఒక స్వర్గంలా ఉంటుంది.