నిత్యజీవితంలో మంచి అలవాట్లను చేర్చుకోవాలి.... పొద్దున్నే లేవడం, సమాచార సేకరణ కోసం వార్తా పత్రికలు చదవడం న్యూస్ లు చూడడం లైబ్రరీలకు వెళ్ళడం వంటివి చేయాలి. కానీ ఇక్కడ మనం ఒకటి అర్ధం చేసుకోవాలి ఈ అలవాట్ల వలన వెంటనే మన జీవితంలో పెద్ద పెద్ద మార్పులు వస్తాయి