భగవంతుడు ఏ రోజు అయితే మానవుని భూమి మీదకు పంపుతాడో అదే రోజు మన మరణాన్ని కూడా నిర్ణయించే ఉంటుంది. ఎవరూ దీనికి మినహాయింపు కాదు. అయితే చనిపోయినప్పుడు ప్రజలంతా ఎక్కడికి వెళతారు. ఒక వ్యక్తి జన్మించినప్పుడు, ఏదో ఒక రోజు అతను శరీరాన్ని విడిచిపెట్టాలి. ఆత్మ ఉనికిలో ఉన్నప్పుడు శరీరం మాత్రమే మారుతుంది.