ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటీ భగవంతుడే సృష్టించాడు. మనుషులు, జంతువులు, పక్షులు, కీటకాలు ఇలా ప్రతి ఒక్కటీ ఆయన సారూప్యమే. దేవుడు మనకు కల్పించిన ఈ చిన్న జీవితంలో మనము కేవలం పాత్రధారులు మాత్రమే. ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడడమే మన కర్తవ్యం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని వ్యవహరించాలి.