జీవితంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండడం ప్రధానం. అయితే నేటి ఈ సమాజంలో ఎంతమంది ఆనందంగా ఉన్నారు చెప్పండి. చాలా తక్కువ సమయం మాత్రమే మీ ముఖంపై చిరునవ్వు ఉంటుంది. ఈ విషయం తప్పక ఒప్పుకోవాలి. అయితే మీరు ఎంతో ఇష్టంగా బ్రతికే జీవితంలో ఆనందం లేకపోతే ఏమి లాభం ఉంటుంది.