Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

Madhukar siri

Email: [email protected]

Mobile: 8790999146

ఆమె చనిపోయిందన్న వార్త విని గుండె ఆగినంత పనైంది : పరుచూరి గోపాలకృష్ణ
ఆమె చనిపోయిందన్న వార్త విని గుండె ఆగినంత పనైంది : పరుచూరి గోపాలకృష్ణ

టాలీవుడ్ లో 90వ దశకంలో టాప్ హిరోయిన్లలో ఒకరుగా ఎంతో మంది పేరు తెచ్చుకున్న నటీమణి సౌందర్య.  ఒకప్పుడు మహానటి సావిత్రి తర్వాత ఆ స్థాయిలో తన హావభావాలతో నటించి మెప్పించిన నటి సౌందర్య.  అమ్మోరు సినిమాలో ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.  సహజ నటనతో సౌందర్య ఎన్నోె సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.  ఒక్కమాటలో చెప్పాలంటే..  ఇప్పుడు సౌందర్య అంటే అత్త, అమ్మ పాత్రల్లో ఎంతో గొప్పగా ఒదిగి ఉండేదని పలువురు నటీమణులు అంటుంటారు.  అయితే సినిమాల్లో నటిస్తున్న సౌందర్య అనుకోకుండా రాజకీయాల వైపు మనసు మళ్లడం..

ఆమె చనిపోయిందన్న వార్త విని గుండె ఆగినంత పనైంది : పరుచూరి గోపాలకృష్ణ By Madhukar siri, February 11
ఆ కమెడియన్ ని తల్చుకొని కన్నీరు పెట్టిన శృంగారతార...
ఆ కమెడియన్ ని తల్చుకొని కన్నీరు పెట్టిన శృంగారతార...

ఒకప్పుడు దక్షిణాది సినిమాల్లో శృంగార తారగా పేరు తెచ్చుకున్న నటి షకీలా.  మాలీవుడ్ లో ఆమె సినిమాలు వస్తున్నాయంటే స్టార్ హీరోల సినిమాలు సైతం పోస్ట్ పోన్ చేసుకునే వారట.  ఈమె సినిమాల్లో అశ్లీలత లేకుండా డబుల్ మీనింగ్ డైలాగ్స్.. శృంగారం డోసు కాస్త ఎక్కువ ఉండేదట.. దాంతో యూత్ పిచ్చెక్కిపోయావారని అప్పట్లో టాక్ వినిపించేది. కొంత కాలం తర్వాత ఈ శృంగార తార డిమాండ్ తగ్గిపోయింది.  తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, తెలుగు భాషల్లో నటించింది షకీలా.  అప్పట్లో షకీలా పేరు వినిపిస్తే చాలా థియేటర్ల వద్ద క్యూలు పెరిగిపోయేవని

ఆ కమెడియన్ ని తల్చుకొని కన్నీరు పెట్టిన శృంగారతార... By Madhukar siri, February 11
తన కూతురు టాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన యాక్షన్ హీరో..
తన కూతురు టాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన యాక్షన్ హీరో..

సినీ పరిశ్రమలో ఎంతో మంది నటీ, నటుల వారసులు, వారసురాళ్లు హీరో, హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు.  కొంత మంది సక్సెస్ అయితే మరికొంత మంది కాలేకపోతున్నారు. ‘మా పల్లెలో గోపాలుడు, జెంటిల్‌మెన్, ఒకే ఒక్కడు, జైహింద్, పుట్టింటికి రా చెల్లి, హనుమాన్ జంక్షన్’ వంటి సినిమాల్లో హీరోగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిరమైన స్థానం పొందిన నటుడు అర్జున్.  ప్రస్తుతం ఆయన విలన్ గా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరోల కూతుళ్లు హీరోయిన్లు గా రాణిస్తున్నారు.  రణధీర్ కపూర్ కూతుళ్లు కర

తన కూతురు టాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన యాక్షన్ హీరో.. By Madhukar siri, February 10
హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న సురేఖ వాణి కూతురు..?
హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న సురేఖ వాణి కూతురు..?

బుల్లితెరపై మా టాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ లాంటి టీవీ షోలకు సురేఖా వాణి యాంకరింగ్ చేశారు. ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ రావడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు.  సురేఖ వాణి తనదైన కామెడీ పండించండం మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల సినీ నటి సురేఖా వాణి భర్త సురేష్ తేజ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేష్. సురేష్ తేజ డైరెక్షన్‌లోనే మా టాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ లాంటి టీవీ షోలతో ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. ఇదే సమయంలో ఇద్దరి మద్య ప్రేమ చిగురించి పెళ్లి

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న సురేఖ వాణి కూతురు..? By Madhukar siri, February 10
మంచి హిట్ కొట్టడమే లక్ష్యంగా వస్తున్నా : విజయ్ దేవరకొండ
మంచి హిట్ కొట్టడమే లక్ష్యంగా వస్తున్నా : విజయ్ దేవరకొండ

ప్రతి సినిమా అలాగే ఉండాలనకుంటా.  టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ తర్వాత నాని నటించిన ఎవడే సుబ్రమణ్యం మూవీలో ఫ్రెండ్ పాత్రలో కనిపించాడు.  ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో పెళ్లిచూపులు సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.  ఈ మూవీ టాలీవుడ్ లో విజయ్ దేవరకొండకు మంచి అవకాశాలు కల్పించేలా చేసింది. సందీప్ వంగా దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి’ మూవీతో ఏకంగా స్టార్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  ఈ మూవీలో అర్జున్ రెడ్డి బోల్డ్ యాక్టింగ

మంచి హిట్ కొట్టడమే లక్ష్యంగా వస్తున్నా : విజయ్ దేవరకొండ By Madhukar siri, February 10
ఆకట్టుకుంటున్న అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ ’ ఫస్ట్ లుక్
ఆకట్టుకుంటున్న అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ ’ ఫస్ట్ లుక్

టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా వెండి తెరకు పరిచయం అయ్యారు.  ఈ క్రమంలో అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా నాగార్జున తర్వాత ఆయన తనయులు అక్కినేని నాగ చైతన్య, అఖిల్  లు హీరోలుగా పరిచయం అయ్యారు.  మనం సినిమాతో చిన్న ఝలక్ ఇచ్చిన అఖిల్ తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్ ’మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు.  అయితే హీరోగా ఇప్పటి వరకు మంచి సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నాడు.  తాజాగా   అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుత

ఆకట్టుకుంటున్న అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ ’ ఫస్ట్ లుక్ By Madhukar siri, February 08
నెటిజన్ కి దిమ్మతిరిగే జవాబు చెప్పిన తాప్సీ.. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా?
నెటిజన్ కి దిమ్మతిరిగే జవాబు చెప్పిన తాప్సీ.. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా?

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది బాలీవుడ్ భామలు మెరిసారు.. కొంతమంది చాలా కాలం పాటు కెరీర్ కొనసాగిస్తే.. మరికొంత మంది మెరుపులా మెరిపి పోయారు.  ఝుమ్మందినాథం మూవీతో తన అందాల ఆరబోతతో కుర్రాళ్ల మనసు దోచిన నటి తాప్సీ పొన్ను.. తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయింది.  తెలుగు, తమిళ భాషల్లో తాప్సీ పలు సినిమాల్లో నటించింది.  ఇటీవల బాలీవుడ్ లో పింక్ సినిమాతో ఈ అమ్మడి అదృష్టం పూర్తిగా మారిపోయింది. వరుసగా బాలీవుడ్ లో విజయాలు అందుకుంటుంది. సినిమాల్లోనే కాదు తాప్సీ సోషల్

నెటిజన్ కి దిమ్మతిరిగే జవాబు చెప్పిన తాప్సీ.. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా? By Madhukar siri, February 08
అదీ లెక్క.. అజిత్.. విజయ్ ఫ్యాన్స్ ఒక్కటయ్యారా?
అదీ లెక్క.. అజిత్.. విజయ్ ఫ్యాన్స్ ఒక్కటయ్యారా?

ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరో విజయ్ ఇంట్లో.. ఇతర చోట్ల ఐటీ శాఖ దాడులు చేసిన విషయం తెలిసిందే. విజయ్ నివాసంలో జరిగిన ఐటీ సోదాలు తమిళనాడులో కలకలం రేపుతున్నాయి. విజయ్ షూటింగ్ స్పాట్ కు వెళ్లి మరీ అధికారులు ఆయన్ను గంటల తరబడి ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. గతంలో మెర్సెల్ సినిమాలో జీఎస్టీకి వ్యతిరేకంగా విజయ్ డైలాగ్స్ చెప్పినప్పట్నుంచే కేంద్రం ఆయన్ను టార్గెట్ చేసిందనే ప్రచారం సాగుతోంది. మరోవైపు విజయ్ నివాసంలో 65 కోట్లకు పైగా నగదు దొరికిందని, దీనికి లెక్కల్లేవని ప్రచారం జరుగుతోంది. పట్టు

అదీ లెక్క.. అజిత్.. విజయ్ ఫ్యాన్స్ ఒక్కటయ్యారా? By Madhukar siri, February 08
అది చిరంజీవి స్థాయి పదవి కాదు : తమ్మారెడ్డి భరద్వాజ్
అది చిరంజీవి స్థాయి పదవి కాదు : తమ్మారెడ్డి భరద్వాజ్

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కి ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  స్వయంకృషితో పైకి వచ్చిన ఆయన ఇంటి నుంచి ఇప్పటికే కొంత మంది హీరోలు టాలీవుడ్ లో మంచి స్థానం సంపాదించారు.  ఎంతో మంది యువ హీరోలు చిరంజీవిని రోల్ మోడల్ గా తీసుకొని కెరీర్ ప్రారంభించామని చెబుతుంటారు.  ఇక   తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మెగాస్టార్ చిరంజీవి, అగ్రహీరో నాగార్జునలతో భేటీ అయిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవిని నంది అవార్డ్ కమిటీ ఛైర్మన్‌గా నియమించ

అది చిరంజీవి స్థాయి పదవి కాదు : తమ్మారెడ్డి భరద్వాజ్ By Madhukar siri, February 07
నన్ను విడిచి పెట్టండి బాబో.. అసలే లేట్ అయ్యింది..
నన్ను విడిచి పెట్టండి బాబో.. అసలే లేట్ అయ్యింది..

టాలీవుడ్ లోకి నాగశౌర్య నటించిన ‘ఛలో’ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కన్నడ బ్యూటీ రష్మిక మందన.  ఏ ముహూర్తంలో తెలుగు లో అడుగు పెట్టిందోకానీ ఈ బ్యూటీ పట్టిందల్లా బంగారం అవుతుంది.  ఆ తర్వాత పరుశరామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘గీతాగోవిందం’ మూవీతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.  దాంతో అందరి దృష్టి ఈ కన్నడబ్యూటీపై పడింది.  ఆ తర్వాత దేవదాస్, డీయర్ కామ్రెడ్ లో నటించింది.  ఈ ఏడాది అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో బాక్సాఫీస్ విజయం అందుకుంది. ఈ మూవీ సూపర

నన్ను విడిచి పెట్టండి బాబో.. అసలే లేట్ అయ్యింది.. By Madhukar siri, February 07
దిల్ రాజు బ్యానర్ లో మరోసారి మాలీవుడ్ బ్యూటీ?
దిల్ రాజు బ్యానర్ లో మరోసారి మాలీవుడ్ బ్యూటీ?

కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన మూవీ ‘ప్రేమమ్’ తెలుగు లో కూడా అదే పేరుతో తీశారు. అక్కినేని నాగ చైతన్య నటించిన హిట్ మూవీ ప్రేమమ్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైంది బ్యూటి ఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.  అయితే ఈ మూవీలో శృతిహాసన్ నటించినప్పటికీ పేరు మాత్రం అనుపమ పరమేశ్వరన్ కే ఎక్కువ వచ్చింది.  ఆ తర్వాత టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసినప్పటికి స్టార్ హీరోల సరసన మాత్రం ఛాన్స్ దక్కించుకోలేపోయింది. దిల్ రాజు నిర్మాణంలో రూపొందించిన ఒక్క శమానం భవతి లో మంచి పేరు సంపాదించింది. కెరీర్ బిగినింగ్ లో   వి

దిల్ రాజు బ్యానర్ లో మరోసారి మాలీవుడ్ బ్యూటీ? By Madhukar siri, February 06
ఎన్టీఆర్‌.. మెగాస్టార్‌... ప‌వ‌ర్‌స్టార్ బాట‌లో మ‌రో స్టార్ హీరో...?
ఎన్టీఆర్‌.. మెగాస్టార్‌... ప‌వ‌ర్‌స్టార్ బాట‌లో మ‌రో స్టార్ హీరో...?

టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది నటులు సినీ రంగంలోనే కాదు.. రాజకీయ రంగంలో కూడా గొప్ప పేరు సంపాదించారు.  మరికొంత మంది కంటి కూడా కనిపించకుండా పోయారు.  టాలీవుడ్ లో నటసార్వభౌముడిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా కొనసాగారు.  ఏపిలో ప్రస్తుతం టీడీపీ కొనసాగుతుంది.  ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం సొంతంగా ‘ప్రజారాజ్యం’ పార్టీ పెట్టి తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేశారు.  యూపీఏ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. ఇక మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ పవన్

ఎన్టీఆర్‌.. మెగాస్టార్‌... ప‌వ‌ర్‌స్టార్ బాట‌లో మ‌రో స్టార్ హీరో...? By Madhukar siri, February 06
ఆ సంఘటనే నన్ను సినిమాల్లోకి వచ్చేలా చేసింది!
ఆ సంఘటనే నన్ను సినిమాల్లోకి వచ్చేలా చేసింది!

టాలీవుడ్ లో తనదైన విలక్షణ నటనతో అందరినీ మెప్పించిన నటుడు బ్రహ్మాజీ.  హీరోగా, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించిన బ్రహ్మాజీ తాను నటుడుగా మారడానికి ఓ బలమైన సంఘటనే కారణం అని అన్నారు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బ్రహ్మాజీ మా నాన్నగారు వృత్తిరిత్యా తహశీల్దార్ గా పనిచేసేవారు. ఆ సమయంలో డిప్యూటి కలెక్టర్ గా సోమయాజులు పనిచేసేవారు. అప్పట్లో అంటే చదువుకునే రోజుల్లో కృష్ణ అభిమానిగా ఆయన సినిమాలన్నీ నాలుగైదు సార్లు చూసేవాడిని అన్నారు.   శంకరాభరణం సినిమాలో నటించిన సోమయాజుల

ఆ సంఘటనే నన్ను సినిమాల్లోకి వచ్చేలా చేసింది! By Madhukar siri, February 06
మహర్షి డైరెక్టర్ కోసం మహేష్ బాబు ఆ నిర్ణయం తీసుకున్నారా?
మహర్షి డైరెక్టర్ కోసం మహేష్ బాబు ఆ నిర్ణయం తీసుకున్నారా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మద్య పట్టిందల్లా బంగారం అవుతుందనే చెప్పాలి.  శ్రీమంతుడు మూవీ నుంచి ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు వరకు వరుస విజయాలు అందుకుంటున్నారు. అంతే కాదు ఏకంగా రెండు వందల కోట్ల క్లబ్ లో చేరుతున్నారు.  ఓవర్సీస్ లో కూడా మహేష్ బాబు సినిమాలకు మంచి క్రేజ్ లభిస్తుంది.  గత ఏడాది వంశి పైడిపల్లి తో మహర్షి మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు.  రైతు గౌరవం పెంపొందించే విధంగా ఈ మూవీ స్టోరీ కొనసాగింది.  ఈ మూవీలో విద్యార్థి, బిజినెస్ మాన్, రైతు పోరాటం చేసే యువకుడిగా మూడు

మహర్షి డైరెక్టర్ కోసం మహేష్ బాబు ఆ నిర్ణయం తీసుకున్నారా? By Madhukar siri, February 05
జబర్ధస్త్.. సినిమాకు చాలా తేడా ఉంది : గెటప్ శ్రీను
జబర్ధస్త్.. సినిమాకు చాలా తేడా ఉంది : గెటప్ శ్రీను

తెలుగు బుల్లితెరపై వస్తున్న కామెడీ షోల్లో ఎంతో పాపులారిటీ సంపాదించింది జబర్ధస్త్ కామెడీ షో.  ఏడేళ్ల క్రితం ప్రారంభంమైన జబర్ధస్త్ ఇప్పటి వరకు ఎంతో ఆదరణతో నడుస్తుంది.  జబర్ధస్త్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కిట్స్ తో అందరినీ అలరిస్తున్న జబర్ధస్త్ ఇప్పుడు సరికొత్త మార్పులతో వస్తుంది.  గత ఏడేళ్లుగా ఇందులో జడ్జీగా కొనసాగిన మెగాబ్రదర్ నాగబాబు ఇప్పుడు జీ తెలుగు అదిరింది కామెడీ షోకి వెళ్లిపోయారు.  ఆయన స్థానంలో సింగర్, నటుడు మను జడ్జీగా వ్యవహరిస్తున్నారు.  ఇక ఏడేళ్లుగా ఎమ్మెల్యే, నటి రోజా జడ్జీగా కొనసా

జబర్ధస్త్.. సినిమాకు చాలా తేడా ఉంది : గెటప్ శ్రీను By Madhukar siri, February 05
భయపెడుతున్న'భూత్' ట్రయిలర్.. తెరపై చూస్తే గుండె గుభేలే..!
భయపెడుతున్న'భూత్' ట్రయిలర్.. తెరపై చూస్తే గుండె గుభేలే..!

గత కొంత కాలంగా సినీ పరిశ్రమలో హర్రర్, కామెడీ జోనర్ లో ఎక్కువగా సినిమాలు వస్తున్నాయి.  హర్రర్ తోపాటు కామెడీ... ఎమోషనల్ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వస్తున్నాయి.  ఈ మూవీస్ మంచి హిట్ కూడా అవుతున్నాయి. ముఖ్యంగా ముని లాంటి కామెడీ, హర్రర్ కాన్సెప్ట్ తో విజయం అందుకున్న లారెన్స్ వరుసగా కాంచన, కాంచన 3 మూవీస్ తో సూపర్ హిట్ అందుకున్నాడు.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో  ఈ మద్య ఈ తరహా సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి.  గతంలో హర్రర్ అంటే థియేటర్లో ఒంటరిగా కూర్చోవాలంటేనే భయం భయంగా ఉండేది...అందుకే ఎవరినైనా తోడుగా తీస

భయపెడుతున్న'భూత్' ట్రయిలర్.. తెరపై చూస్తే గుండె గుభేలే..! By Madhukar siri, February 04
బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి పదేళ్ల చిన్నారిపై అత్యాచారం...
బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి పదేళ్ల చిన్నారిపై అత్యాచారం...

ప్రతిరోజూ ఆడవారిపై కామాంధులు అఘాయిత్యాలకు పాల్పపడుతూనే ఉన్నారు.  దేశ వ్యాప్తంగా నిర్భయ, దిశ కేసులకు సంబంధించిన కఠిన శిక్షలు చూసి కూడా కామాంధుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు.  మరీ దారుణమైన విషయం ఏంటేంటే.. తాము చేస్తున్న అకృత్యాలు వీడియోలు తీసి మరి పోర్న్ సైట్లలో పోస్ట్ చేస్తున్నారు.  చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా కృరమృగాళ్లలా రెచ్చిపోతున్నారు.  నెలల వయసు ఉన్న చిన్నారులపై సైతం కామంతో రెచ్చిపోయి అత్యాచారాలు చేస్తున్నారు. కేవలం అత్యాచారాలు మాత్రమే కాదు తమ గుట్టు బయట పడుతుందని హత్యలకు కూడా తెగబడుతున

బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి పదేళ్ల చిన్నారిపై అత్యాచారం... By Madhukar siri, February 04
జైలుకు వెళ్లలేదు.. అవన్నీ రూమర్లే : యాంకర్ ప్రదీప్
జైలుకు వెళ్లలేదు.. అవన్నీ రూమర్లే : యాంకర్ ప్రదీప్

తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకు ఎంతో మంది ఫిమేల్ యాంకర్లు తమ యాంకరింగ్ తో సత్తా చాటారు.  మొదటి సారిగా మెయిల్ యాంకర్ గా తనదై ముద్ర వేసుకున్నాడు ప్రదీప్ మాచినేని.  మొదటి నుంచి ప్రదీప్ తనదైన డిఫరెంట్ మానరీజంతో ప్రతిఒక్కరినీ తనదైన పంచ్ లు వేస్తూ కడుపుబ్బా నవ్విస్తున్నారు.  తాజాగా  సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ నిబంధనలకు విరుద్ధంగా రెండు రోజుల జైలు శిక్ష అనుభవించిన ప్రదీప్‌ ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నారని ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధమని ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బంజారాహిల్స్‌ పోలీస్‌

జైలుకు వెళ్లలేదు.. అవన్నీ రూమర్లే : యాంకర్ ప్రదీప్ By Madhukar siri, February 04
క్రిష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎమోషన్.. లవ్ స్టోరీ?
క్రిష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎమోషన్.. లవ్ స్టోరీ?

టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకున్న దర్శకుడు క్రిష్ ఆ మద్య నందమూరి బాలకృష్ణతో ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించి ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు మూవీస్ తో దారునమైన దెబ్బతిన్నారు.  అంతకు ముందు బాలయ్యతో గౌతమి పుత్ర శాతకర్ణి మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తాజాగా పవన్ కళ్యాన్ ‘పింక్’ మూవీ రిమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు, బోని కపూర్ కలిసి సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని మే 23న విడుదల చేస్తున్నారు. తమన్ సంగీతం అంద

క్రిష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎమోషన్.. లవ్ స్టోరీ? By Madhukar siri, February 04
పెళ్లి విషయంలో.. శర్వానంద్ మనసులో మాట చెప్పేశాడు..?
పెళ్లి విషయంలో.. శర్వానంద్ మనసులో మాట చెప్పేశాడు..?

ఈ మద్య టాలీవుడ్ లో కుర్ర హీరోలు ఒక్కొక్కరూ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. మొన్నటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా చెప్పుకుంటున్న నితిన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు.  ఇదే బాటలు హ్యాపీడేస్ మూవీతో హీరోగా పరిచయం అయి.. మొన్నటి అర్జున్ సురువరం వరకు తనదైన సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నటుడు నిఖిల్ భీమవరానికి చెందిన డాక్టర్‌ పల్లవితో నిఖిల్‌ ఐదేళ్లగా ప్రేమలో ఉన్నారు. గోవాలో పల్లవికి తన ప్రేమను వ్యక్తం చేశారు నిఖిల్‌. అదే ప్రాంతంలో పెద్దల సమక్షంలో శనివారం నిశ్చితార్థం కూడా జరిగింది.  ఏప్రిల్‌ 16న వ

పెళ్లి విషయంలో.. శర్వానంద్ మనసులో మాట చెప్పేశాడు..? By Madhukar siri, February 03
మెగా హీరోలను లైన్లో పెడుతున్న కుర్ర డైరెక్టర్?
మెగా హీరోలను లైన్లో పెడుతున్న కుర్ర డైరెక్టర్?

ఈ మద్య కొంత మంది దర్శకులు తమ టాలెంట్ తో ఒకటీ రెండు సినిమాలతోనే స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటున్నారు. ఇప్పడుు వస్తున్న కుర్ర డైరెక్టర్లు సినియర్ డైరెక్టర్లకు పోటీగా నిలుస్తున్నారు.  ఇటీవల అనీర్ రావిపూడి, సందీప్ వంగ, గౌతమ్ తిన్ననూరి మరికొంత మంది దర్శకుడు మంచి కాన్సెప్ట్స్ తో సూపర్ హిట్స్ అందుకుంటున్నారు.  నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘జెర్సీ’. ప్రస్తుతం యువ దర్శకులు చాలా స్ట్రాటజీగా తమ కెరీర్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. గతంలో కొంత మంది ఒక స్టార్ హీరోని పట్టుకుని ఏళ

మెగా హీరోలను లైన్లో పెడుతున్న కుర్ర డైరెక్టర్? By Madhukar siri, February 03
చిరు..మోహన్ బాబు గొడవలపై మంచు లక్ష్మీ కామెంట్స్..?
చిరు..మోహన్ బాబు గొడవలపై మంచు లక్ష్మీ కామెంట్స్..?

టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్న తరుణంలో మెగా ఫ్యామిలీ హీరోలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక మంచు మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ లు హీరోలుగా వెండి తెరకు పరిచయం అయ్యారు.  ఈ క్రమంలో మోహన్ బాబు కూతురు నటిగా వెండి తెరకు పరిచయం అయ్యారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతుంది.  తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, మోహన్ బాబుకి మధ్య ఎలాంటి గొడవల్లేవని ప్రముఖ నటి మోహన్ బాబు కుమార్తె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో

చిరు..మోహన్ బాబు గొడవలపై మంచు లక్ష్మీ కామెంట్స్..? By Madhukar siri, February 01
నాకు ఎవ్వరూ ప్రపోజ్ చేయలేదు.. ఎందుకో తెలుసా? : దిశా పటానీ
నాకు ఎవ్వరూ ప్రపోజ్ చేయలేదు.. ఎందుకో తెలుసా? : దిశా పటానీ

బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని గురించి తెలుగులో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తక్కువ సినిమాల్లో నటించినా.. ఆమెకు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. హాట్ ఫిగర్‌తో, సెక్సీ లుక్స్‌తో ఈ భామ ఇచ్చే ఫోజులకు గుండె కొట్టుకునే వేగం రెండింతలు పెరుగుతుంది.  ప్రతిసారి బికినీ పిక్స్ తో సోషల్ మీడియాలో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ఆ మద్య  దిశా పాటని ఓ ఆంగ్లపత్రికకు ఐసీసిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ యాక్షన్ హీరోల్లో తనకు టైగర్ ష్రాఫ్ అంటే ఇష్టమని చెప్పింది. అంతేకాక తనకు వండర్ విమెన్ లాంటి సినిమాల్లో సినిమాల్లో నటించాలని ఉన్న

నాకు ఎవ్వరూ ప్రపోజ్ చేయలేదు.. ఎందుకో తెలుసా? : దిశా పటానీ By Madhukar siri, February 01
‘దర్భార్’ కోసం మరోసారి రజినీ అదే పనిచేస్తున్నారా?
‘దర్భార్’ కోసం మరోసారి రజినీ అదే పనిచేస్తున్నారా?

సూపర్ స్గార్ రజినీకాంత్ నటించే సినిమాలంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  రజనీకాంత్‌, స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా దర్భార్. జనవరి 9న విడుదలైన ఈ సినిామ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లే రాబట్టింది. అయితే ఈ మూవీలో కొన్ని డైలాగ్స్‌కి ఆడియన్స్ థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ కి పూనకాలే వచ్చేలా ఉన్నాయి.   నయనతార హీరోయిన్ గా నటించిన ఈ   ‘దుమ్ము దూళి’ అనే పల్లవితో వచ్చే సాంగ్ యుట్యూబ్లో ట్రెండింగ్ గా మారింది.  సౌత్‌ స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ దర్శకత్వం

‘దర్భార్’ కోసం మరోసారి రజినీ అదే పనిచేస్తున్నారా? By Madhukar siri, January 31
This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...