ఏమీ తెలియని వాడికి సులభంగా తెలియజెప్పవచ్చు. బాగా తెలిసినవాడికి తెలియజెప్పడం మరీ సులభం. తెలిసీ తెలియక ’అంతా నాకే తెలుసు‘నని గర్వంతో విర్ర వీగేవాణ్ణి బ్రహ్మ దేవుడు గూడా తెలియచెప్పి మెప్పించలేడు. కాబట్టి మనుషులు తెలసీ తెలియనట్లు ఉండకూడదు. భర్తృహరి
మరింత సమాచారం తెలుసుకోండి: