చిదంబరేశ్వరుడు జ్యోతిర్లింగాలలో ఒకటైన ఆకాశలింగ రూపంలో చిదంబరంలో వెలిశాడు. ఆకాశమంటే శూన్యం అని తెలుస్తూనే ఉంది. అందుకే ఆకాశలింగం కనబడదు. కానీ చిదంబరేశ్వరుడు ప్రతి నిత్యం భక్తుల చేసే పూజలను స్వీకరిస్తూనే ఉన్నాడు. చిదంబరంలో శివుడు కనబడకుండా రహస్యంగా ఉంటూ భక్తులను అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి చిదంబర రహస్యమంటారు.
మరింత సమాచారం తెలుసుకోండి: