సత్యమేవ జయతే.. అని సర్వసాధారణంగా అనేస్తుంటాం! సత్యమేవ జయతే అనే ఈ వాక్యం మండకోపనిషత్ (హిందూమత తాత్త్విక గ్రంధం) నుంచి గ్రహించబడింది. భారత ప్రభుత్వ చిహ్నమైన అశోకస్తంభంతో పాటు ఈ వాక్యం కూడా ఉంటుంది. సత్యం ఒక్కటే జయిస్తుందని దీని అర్థం. సత్యం మన జీవితంలో ఒక భాగం కాదని, సత్యమే జీవితంగా గడపాలని ముఖ్య ఉద్దేశ్యం. 

మరింత సమాచారం తెలుసుకోండి: