అందరి చూపు బుల్లెట్ బైక్ మీదే ఉంటుంది.. ఆ బైక్ ఉంటే చాలు రాయల్ లాగా ఫీల్ అవుతారు.. ఈ మధ్య మార్కెట్ లో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా యువత ఈ బైకుల పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. అలాంటి ఈ బైకులు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అదిరిపోయే ఆఫర్ల తో జనాలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా పండుగ సీజన్లలో పోలిస్తే మరీ ఎక్కువగా ఉన్నాయి.. ఇప్పుడు తాజాగా రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి కొత్త ఫీచర్లు ఉన్న బైకు మార్కెట్ లోకి విడుదల అయ్యింది.



బైక్ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. మీటియోర్ 350 మోడల్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది సంస్థ. మూడు వేరియంట్లలో ఇది లభ్యమవుతుంది. ఫైర్ బాల్, స్టెల్లార్, సూపర్ నోవా అనే మూడు వేరియంట్లలో దీన్ని సొంతం చేసుకోవచ్చు.  ప్రస్తుత షో రూం లలో వీటి ధర జిగేల్ మంటుంది..ధర వచ్చేసి రూ.1.75 లక్షలుగా నిర్దేశించింది. అప్పుడే ఫ్రీ బుకింగ్ లు ప్రారంభం అవ్వగా మరి కొన్ని ఆర్డర్లను కు ముందే కంపెనీ అందిస్తుంది.మీటియోర్ బైక్ 349 సీసీ సింగిల్ సిలీండర్ ఎయిర్ కూల్డ్ ఎస్ఓహెచ్ సీ ఇంజిన్ ను కలిగి ఉండి 6100 ఆర్పీఎం వద్ద 20.2 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 4000 ఆర్పీఎం వద్ద 27ఎన్ఎం టార్క్ ను జెనరేట్ చేస్తుంది..



ఇంకో ప్రత్యేకత ఏంటంటే.. 5 గేర్ బాక్స్ అందుబాటులో ఉంది. సైకిల్ 300 ఎంఎం డిస్క్ బ్రేక్ తో పాటు టూ పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్ ఫ్రంట్, 260 ఎంఎ డిస్క్ బ్రేక్ సింగిల్ పిస్టన్ రియర్ ను కలిగి ఉంది. ఈ మోటార్ సైకిల్ 19-అంగుళాల, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ తో పాటు డ్యూబ్ లెస్ టైర్లు సెక్షన్ 100/90, 140/70 ఫ్రంట్ అండ్ రియర్ సెటప్ తో అందుబాటులోకి వచ్చింది. ఈ మోటార్ డ్యుయల్ ఛానెల్ ఏవీఎస్ ను పోలి ఉంటుంది.. ఇప్పుడు ఆర్డర్లు కూడా ప్రారంభం కావడంతో యువత కొనడానికి ముందుకు వస్తున్నారు. త్వరపడండి.. మించిన స్టాక్ అయిపోయితుందేమో..

మరింత సమాచారం తెలుసుకోండి: