మీరు కారు కొనే ప్లాన్‌లో ఉన్నట్లయితే.. మీకోసం ఈ సూపర్ న్యూస్. హ్యుందాయ్ ఐ10 కారుని భారీ డిస్కౌంట్‌తో పొందవచ్చు. సాధారణంగా కొత్త హ్యుందాయ్ ఐ10 కార్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.68 లక్షలు కాగా.. అది ఇప్పుడు కేవలం రూ. 1.75 లక్షలకే మీరు ఈజీగా సొంతం చేసుకోవచ్చు. దానికి సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక గ్రాండ్ i10 NIOS ఫేమస్ హ్యాచ్‌బ్యాక్ కారు.ఈ కార్ 12 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.5.68 లక్షల నుంచి రూ.8.11 లక్షల దాకా ఉంటుంది.అయితే ఇప్పుడు మీరు కేవలం రూ.1.75 లక్షలకే మీరు హ్యుందాయ్ ఐ10 పాత మోడల్‌ను  పొందొచ్చు. కార్లను తక్కువ దరకి ప్రముఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్లు ఈ ఆఫర్లను అందుబాటులో ఉంచాయి.ఇక హ్యుందాయ్ i10 2013 మోడల్ ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ OLXలో కేవలం రూ. 1.75 లక్షలకే మనకు అందుబాటులో ఉంది.


ఈ కారు ఇప్పటి దాకా మొత్తం 58,000 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇంకా ఈ i10 మోడల్ పెట్రోల్‌తో నడుస్తుంది. ఇంకా అలాగే మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఫిక్స్ చేయబడి ఉంది. ఇది ఇప్పుడు ఢిల్లీ సర్కిల్‌లో ఉంది.Cars24లో 2015 మోడల్ హ్యుందాయ్ ఐ10ని కేవలం రూ.3.53 లక్షలకు కొనుగోలు చేసే అవకాశం ఉంది.ఇక ఈ కారు మొత్తం 94,526 కిలోమీటర్లు నడిచింది. దీనిలో మాన్యువల్ గేర్‌బాక్స్‌ ఫిక్స్ చేయబడి ఉంది. ఈ కారుని ఢిల్లీలో రిజిస్టర్ చేయబడగా.. అక్కడే ఈ కార్ అందుబాటులో ఉంది. అయితే ఇలాంటి సెకండ్ హ్యాండ్ బైక్‌లు లేదా కార్లు కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. బైక్ యజమానిని కలవకుండా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ స్వయంగా ధృవీకరించకుండా ఆర్ధిక లావాదేవీలు అస్సలు చేయకండి. పూర్తి వివరాలు జాగ్రత్తగా తెలుసుకున్న తరువాతనే సెకండ్ హ్యాండ్ కార్లు కానీ బైక్ లు కానీ కొనండి. మోసపోకండి.

మరింత సమాచారం తెలుసుకోండి: