ఇప్పుడు ఉన్న కాలుష్యానికి ఎన్ని విటమిన్లు ఉపయోగించిన లాభం ఉండదు అంటే నమ్మండి. అయినప్పటికీ మనకు విటమిన్స్ ఉంటేనే అందంగా ఉంటాం. అయితే అలాంటి సమయంలో ఏలాంటి విటమిన్స్ ఉన్నవి ఉపయోగించాలి. ఏలాంటి ఉపయోగిస్తే లాభాలు ఉంటాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

విటమిన్‌ బి ఉపయోగిస్తే.. విచ్చిన్నమైన చర్మ కణాలు, కణజాలాన్ని పునరుతి చేస్తుంది.. కొత్త కణాలను ఉత్పత్తి చేసి, బలోపేతం చేస్తుంది. యాక్నే బారిన పడకుండా చర్మాన్ని కాపాడుతుంది.

 

విటమిన్ సి.. చర్మం నున్నగా.. ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్‌ సి ఎంతో ఉపయోగపడుతుంది. 

 

విటమిన్ ఇ.. కణాలను ఒత్తిడి బారి నుండి విటమిన్‌-ఇ కాపాడుతుంది. శరీరంలో నీటి వృథాను అరికట్టి చర్మం తేమగా ఉండేలా చేస్తుంది.

 

విటమిన్ ఒ.. శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్న పోషకం ఒమేగా-3. ఇది కణాలు ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. 

 

చూశారుగా.. విటమిన్స్ ఉండే ఆహారాన్ని తీసుకుంటే మీకు తెలీకుండానే మీరు అందంగా తయారయిపోతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: