లాక్ డౌన్ కాలంలో ప్రధాని నరేంద్రమోదీపై రాహుల్ గాందీ ఓ రేంజ్ లో విమర్శల జడివాన కురిపిస్తున్నారు. మన్ కీ బాత్‌లో మోదీ పరీక్షలపై చర్చిస్తారని, జేఈఈ-నీట్ అభ్యర్ధులు ఆశించారని, అయితే ఆయన బొమ్మలపై మాట్లాడి వారిని నిరాశకు గురి చేశారని రాహుల్ వ్యాఖ్యానించారు. భారత్‌ను టాయ్ హబ్‌గా మలచాలని ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాహుల్ ఈ ఆరోపణలు చేశారు.